🔍 SEO అంటే ఏమిటి?
SEO = Search Engine Optimization
వెబ్‌సైట్‌ను గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లలో టాప్ ర్యాంక్ లో చూపించేందుకు చేయబడే పద్ధతులను SEO అంటారు.
ఇది 3 రకాలుగా ఉంటుంది:
✅ On-Page SEO
✅ Off-Page SEO
✅ Technical SEO
ఉదాహరణ: మీ బిజినెస్ గూగుల్‌లో ముందుగా రావాలంటే SEO అవసరం.
🤖 AEO అంటే ఏమిటి?
AEO = Answer Engine Optimization
ఇది కొత్త తరహా SEO.
గూగుల్ వాడుకదారులకు నేరుగా సమాధానాలు (answers) ఇస్తుంది, అందుకు వెబ్‌సైట్‌ని ఆ విధంగా optimize చేయడాన్ని AEO అంటారు.
✅ Featured Snippets
✅ Voice Search Optimization
✅ FAQs Schema వంటివి ఇందులోకి వస్తాయి.
ఉదాహరణ: “Best digital marketing course in Hyderabad?” అని అడిగితే నేరుగా సమాధానం చూపించడం AEO ఫలితమే.
🌍 GEO అంటే ఏమిటి?
GEO = Geographical Optimization (లేదా) Geographic SEO
ఇది Local SEOకి సంబంధించి, వాడుకదారుని స్థానాన్ని (location) బట్టి ఫలితాలు చూపించే విధానం.
✅ Google My Business
✅ NAP (Name, Address, Phone) consistency
✅ Location-based keywords ఉపయోగించడం ఇందులోకి వస్తాయి.
ఉదాహరణ: “digital marketing institute near me” అని సెర్చ్ చేస్తే మీ దగ్గర ఉన్న academy కనిపించేందుకు GEO ఉపయోగపడుతుంది
.png)
.png)

Comments
Post a Comment